తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: ఆర్టీసీ బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. శివాంగిలా మారిన యువతి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: ఆర్టీసీ బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. శివాంగిలా మారిన యువతి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- Viral Video: ఆర్టీసీ బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. శివాంగిలా మారిన యువతి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral Video: ఆర్టీసీ బస్సులో ఆకతాయి వెకిలి చేష్టలు.. శివాంగిలా మారిన యువతి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రయాణికులతో నిండిన ఓ బస్సులో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. అయితే బాధిత యువతి భయపడకుండా ధైర్యంగా స్పందించి నిందితుడికి బుద్ధి చెప్పిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.