తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ చిన్నారి మంచంపై హాయిగా మొబైల్‌లో కార్టూన్లు చూస్తుండగా, అతని పక్కనే ఒక పెద్ద పాము ప్రశాంతంగా పడుకుని కనిపించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.