తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది.. అట్టాంటి ఇట్టాంటి పాము కాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వరంగల్ జిల్లా పాకాల అడవుల్లో అరుదైన జాతి పాము ప్రత్యక్షమైంది. తెలంగాణ అడవుల్లో ఈ జాతి పాము ప్రత్యక్షం ఇదే ప్రథమం కాగా అటవీశాఖ అధికారులు ఆ పామును పట్టుకొని సురక్షితంగా అడవుల్లో వదిలేశారు. నలుపు- పచ్చటి చారకలతో ఉన్న ఆ పాముకాటుకు గురైతే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అటవీశాఖ సిబ్బంది, వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.