తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- Viral Video: ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: ఎలాగైనా సరే ఇంట్లోకి దూరాల్సిందే.. రాక్షస కొండచిలువ తోక పట్టుకుని సాహస పోరాటం చేసిన యజమాని! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వైరల్ వీడియోలో ఒక భారీ కొండచిలువ కలకలం రేపింది. సమీపంలోని పొలాల నుంచి వచ్చిన కొండచిలువ రోడ్డుపై పాకుతూ నేరుగా ఒక ఇంటి తలుపు గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అది చూసిన ఆ ఇంటి వ్యక్తి ఏమాత్రం భయపడకుండా, ప్రాణాలకు తెగించి ఆ భారీ కొండచిలువను పట్టుకుని లోపలికి వెళ్లకుండా నిరోధించాడు. ఊరి జనం ఈ విచిత్ర దృశ్యాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. చివరకు ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.