తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహబూబ్‌నగర్ జిల్లా ఉదండాపూర్ ప్రాజెక్టు సమీపంలో ఎనర్జీ డ్రింక్ ఖాళీ టిన్‌లో పాము తల ఇరుక్కుపోయి బయటకు రాలేక తీవ్రంగా ఇబ్బంది పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చాకచక్యంగా టిన్‌ను కోసి పామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అడవిలో విడిచిపెట్టారు. వ్యర్థాలను నిర్లక్ష్యంగా పడేయొద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.