ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.....

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.. కట్‌చేస్తే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి.. కట్‌చేస్తే.. 2 మూలాలు
చేపలు పడుతుండగా తన వలకు చిక్కిన అరుదైన గంగానది డాల్ఫిన్‌ను వదిలేయాల్సింది పోయి.. ఓ మత్స్యకారుడు దాన్ని బటకి తెచ్చి సైకిల్‌పై పెట్టుకొని తిప్పుతూ రీల్స్ చేశాడు. దీంతో బాధతో విలవిల్లాడిన ఆ డాల్ఫిక్ కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ మత్స్యకారుడిపై కేసు నమోదు చేసి దర్యా్తు చేస్తున్నారు పోలీసులు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Viral Video: గంగానది పెద్దపులి.. రీల్స్‌ పిచ్చితో అరుదైన డాల్ఫిన్ సైకిల్‌పై తిప్పిన వ్యక్తి..... | నిజం