తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రకృతి ఒడిలో ఒక్కోసారి చోటుచేసుకునే వింత ఘటనలు మానవాళిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా గుజరాత్‌లోని మోర్బీ జిల్లా వీర్‌పర్డా గ్రామంలో అలాంటి విచిత్ర సంఘటనే వెలుగుచూసింది. ఒక పొలంలో ఉన్న 18 అడుగుల లోతైన బావిలోని నీరు ఎవరూ ఏమీ చేయకుండానే, దానంతట అదే సముద్రపు అలల మాదిరిగా నిరంతరం ఎగిసిపడుతుండటం అక్కడ తీవ్ర కుతూహలాన్ని, కలకలాన్ని రేపింది. 18 అడుగుల లోతు ఉన్న ఈ బావిలో కొన్ని రోజులుగా ఈ విచిత్ర దృశ్యం కనిపిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.