తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: ఇదేం సెక్యూరిటీ చెకింగ్‌రా సామి.. భుజాన AK-47లు.. అయినా జేబులే తనిఖీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యెమెన్‌కు సంబంధించినదిగా వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా భద్రతా తనిఖీల సమయంలో పోలీసులు అనుమానాస్పద వస్తువులు, ఆయుధాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు. అయితే ఈ వీడియోలో మాత్రం భుజాలపై రైఫిళ్లు కనిపిస్తున్నప్పటికీ.. భద్రతా సిబ్బంది వాటిని పట్టించుకోకుండా వ్యక్తుల జేబులు, దుస్తులను తనిఖీ చేస్తున్నట్లు కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.