ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అదో పురాతన భవనం.. దాన్ని రెనోవెట్ చేయాలి అనుకున్నారు. దీంతో ఇంటి ఓనర్ మొదటి ఈ ఇంట్లోనే డ్రైనేజ్ సిస్టమ్‌ను బాగు చేయించాలి అనుకొని బేస్‌టెంట్‌లో తవ్వకాలు చేపట్టాడు. అయితే అక్కడ డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ గోడలోంచి కుప్పులు కుప్పులుగా బంగారు నాణెలు, బిస్కెట్‌లు బయటపడ్డాయి. అది చూసిన ఇంటి ఓనర్ వెంటనే దాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Viral Video: ఇంటిని రెనోవేట్ చేసేందుకు డ్రిల్లింగ్ పనులు.. కుప్పలు తెప్పలుగా బయటపడిన బంగారం! | నిజం