తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: లక్నోలో నిరసనల్లో నాటకీయ పరిణామం.. దిష్టిబొమ్మ తీసుకుని పోలీస్ పరుగో పరుగు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కాంగ్రెస్ కార్యకర్తలు కంగనా రనౌత్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమవుతుండగా, అక్కడే విధుల్లో ఉన్న ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒక్కసారిగా దిష్టిబొమ్మను లాక్కొని పరుగెత్తాడు. దీంతో నిరసనకారులు నినాదాలు చేస్తూ ఆయన వెంట పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.