తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: మత్స్యకారుడి వలకు చిక్కిన జలకన్య..! ఈ వింత చేప గురించి మీకు తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ములుగు జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి ఊహించని పరిణామం ఎదురైంది. నదిలో చేపలు పడుతుండగా అతని వలకు ఓ అరుదైన వింత చేప చిక్కింది. తెలుపు, నలుపు వలయాలు, రెక్కలతో కనిపించిన ఈ చేప ఆ జాలర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.