తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral Video: ‘నాకు ఒక టిక్కెట్ ఇవ్వరూ..’ వచ్చిందెవరో చూసి పరుగో పరుగు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహారాష్ట్రలోని డోంబివ్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం (జూలై 18) షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టికెట్ కౌంటర్‌లోని టికెట్ విండో ముందు ఓ నాగుపాము పడగ విప్పి కూర్చోని కనిపించింది. దాన్ని చూసిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టికెట్ తీసుకునేందుకు వచ్చిన వారు పామును చూసి వెనక్కి పరుగులు తీయడంతో అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.