తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ! 2 మూలాలు
జులై 2026
Viral Video: నడిరోడ్డుపై చెంపదెబ్బలు, తన్నులు, గుద్దులు.. హోంగార్డును చితకబాదిన మహిళ! 2 మూలాలు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ హోంగార్డ్‌పై మహిళ దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుజైని పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (జూలై 26) శాంతిభద్రతలు, ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్‌పై నడిరోడ్డుపై దాడి జరిగింది. కార్గిల్ పెట్రోల్ పంప్ సమీపంలో, జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.