తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: నువ్వే రియల్ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: నువ్వే రియల్ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- Viral Video: నువ్వే రియల్ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: నువ్వే రియల్ హీరో బ్రో.. భుజంపై ఐదడుగుల మొసలితో నేరుగా అక్కడికే వెళ్లాడు..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఒక వీడియో చూస్తే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణంగా నీటిలో అత్యంత ప్రమాదకరమైన క్రూర జంతువైన మొసలి కనిపిస్తే ఎవరైనా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీస్తారు. కానీ, ఈ వీడియోలో ఒక రైతు మాత్రం మొసలిని చిన్న పిల్లాడిలా భుజాన వేసుకుని రోడ్డుపై హాయిగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.