తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే.. 2 మూలాలు
ఆగస్టు 2026
Viral Video: ఒక్క ఫోన్‌కాల్‌తో గేటు వద్ద ఆగిన రైలు..! వైరల్ వీడియోపై స్పందించిన రైల్వేశాఖ.. ఏం జరిగిందంటే.. 2 మూలాలు
భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత, నియమ నిబంధనలకు సంబంధించి అనేక కఠినమైన చట్టాలు అమలులో ఉంటాయి. అయితే, కేవలం ఒక ఫోన్ కాల్ చేయగానే నడుస్తున్న రైలు రైల్వే గేటు వద్ద ఆగిపోయిందనే విచిత్రమైన వార్త, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆశ్చర్యాన్ని, చర్చను రేకెత్తిస్తోంది. ఒక్క ఫోన్ కాల్‌తో రైల్వే గేటు వద్ద రైలు ఆగడమే కాకుండా, అందులోకి ప్రయాణికులు ఎక్కినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై రైల్వే శాఖ స్పందించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.