ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. ఫ్రిజ్‌ డోర్ ఓపెన్ చేయగానే అదులో ఓ భారీ త్రాచుపాము కనిపించింది. అది చూసిన మహిళా ఒక్కసారి భయంతో కేకలు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Viral Video: ఫ్రిజ్‌ క్లీన్ చేద్దామని వెళ్లిన మహిళ.. డోర్ తీయగానే కనిపించింది చూసి.. గట్టిగా కేకలు | నిజం