తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: రోడ్డుపై రాయల్ ఎంట్రీ.. పసికూనలతో దర్శనమిచ్చిన తల్లి పులి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: రోడ్డుపై రాయల్ ఎంట్రీ.. పసికూనలతో దర్శనమిచ్చిన తల్లి పులి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- Viral Video: రోడ్డుపై రాయల్ ఎంట్రీ.. పసికూనలతో దర్శనమిచ్చిన తల్లి పులి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral Video: రోడ్డుపై రాయల్ ఎంట్రీ.. పసికూనలతో దర్శనమిచ్చిన తల్లి పులి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తడోబా అభయారణ్యం సమీపంలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. తల్లి పులి తన పసికూనలతో కలిసి ప్రధాన రహదారిపై సంచరిస్తూ ప్రయాణికులకు కనువిందు చేసింది. అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన ఈ పులుల గుంపు మోహర్లీ మార్గంలో నెమ్మదిగా నడుస్తూ కనిపించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.