క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! ఒళ్లు గగ్గుర్పొడిచే ఘటన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! గుండె జారిపోయే వైరల్ వీడియో!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
- Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! గుండె జారిపోయే వైరల్ వీడియో! 2 మూలాలు
జులై 2026
Viral Video: సింహం నోటిలో చేయి.. కాళ్లపై పంజా.. అయినా బతికి బయటపడ్డ రైతు! గుండె జారిపోయే వైరల్ వీడియో! 2 మూలాలు
మీరు వీధిలోకి రాగానే ఒక భారీ సింహం అకస్మాత్తుగా మీపై దాడి చేసి, మిమ్మల్ని కిందపడేసి, మీ చేతిని నోటితో కరచుకుని మీ పైనే కూర్చుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ! సరిగ్గా ఇలాంటి భయానక సంఘటనే గుజరాత్‌లో సంభవించింది. ఒక క్రూరమైన ఆడ సింహం ఒక రైతును అరగంట పాటు తన ఆధీనంలో ఉంచుకుంది. చుట్టుపక్కల వారు భయంతో కేకలు వేసినా, ఎవరూ దాని దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. ఈ గూస్‌బంప్స్ తెప్పించే ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేం జరిగింది?
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.