ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాధారణంగా సినిమాల్లో స్పైడర్‌మ్యాన్ సూపర్‌హీరోగా అందరినీ కాపాడుతూ కనిపిస్తాడు. కానీ, నిజ జీవితంలో ఓ వ్యక్తి స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని వీధిలో వెళ్తుండగా అనుకోని సంఘటన ఎదురైంది. విచిత్రమైన ఆ దుస్తులను చూసి కొన్ని వీధికుక్కలు అతనిపై దాడికి దిగాయి. దాదాపు 4 నుండి 5 కుక్కలు గుంపుగా అతని వెంటపడటంతో భయపడిపోయిన ఆ స్పైడర్‌మ్యాన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన వ్యక్తి కాపాడటం మర్చిపోయి నవ్వుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Viral Video: సూపర్‌హీరోకే చిక్కులు.. స్పైడర్‌మ్యాన్‌ను వెంటాడిన కుక్కలు..! వీడియో చూశారంటే నవ్వి నవ్వి పొట్ట చెక్కలే! | నిజం