ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
13, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
  • Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఖగోళ వింతలు, క్రీడా ప్రావీణ్యం ఒకే చోట కలిస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో స్పానిష్ ఒలింపిక్ స్కేట్‌బోర్డర్ డానీ లియాన్ నిరూపించారు. ఇటీవల స్పెయిన్, పోర్చుగల్ దేశాలలో దాదాపు 100 ఏళ్ల తర్వాత సంభవించిన అరుదైన పూర్తి సూర్యగ్రహణ సమయాన్ని ఆయన తన జీవితంలోనే అత్యంత గుర్తుండిపోయే క్షణంగా మలచుకున్నారు. సూర్యగ్రహణం వేళ స సిల్హౌట్ జంప్‌తో అదరగొట్టిన డానీ లియాన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Viral video: సూర్యగ్రహణం వేళ ఆకాశంలో అద్భుతం..! సూర్యుడు, చంద్రుడికి పోటీగా ఒలింపియన్ స్టంట్‌.. | నిజం