తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral Video: స్వీట్స్ షాపు సీలింగ్ నుంచి వింత శబ్ధాలు.. పైకి చూసిన సిబ్బంది గుండె ఆగినంత పని..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలోని ఓ మిఠాయి దుకాణంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుకాణం సీలింగ్ కింద సుమారు 8 అడుగుల పొడవున్న కొండచిలువ దాక్కుని ఉండటాన్ని గమనించిన ఉద్యోగులు, కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.