తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Viral Video: వార్నీ మీరెక్కడ దొరికార్రా సామి.. క్షణాల్లో డీసీఎంను ఖాళీ చేసిన జనాలు.. ఇదిగో వీడియో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రోజురోజుకూ మనుషుల్లో మానవత్వం కరువైపోతోంది. ఓ వైపు మనిషి ప్రాణాలు పోతుంటే, మరోవైపు అదేం పట్టనట్టు జనాలు దర్జాగా ప్రమాదానికి గురైన వాహనంలోని యాపిల్ పండ్లను లూటీ చేయడంలో బిజీ అయిపోయారు. అటుగా వచ్చిన కొందరు వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వెలుగుచూసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.