తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
- Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Viral Video: యముడికే మస్కా కొట్టారు.. మృత్యువు నుంచి ఎలా తప్పించుకున్నారో చూడండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మనకు భూమ్మీద నూకలు ఉన్నంత కాలం ఆ యముడి పాశమైనా దరిచేరదని అంటుంటారు. తాజాగా కేరళలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది నిజమేనని నమ్మక తప్పదు. వాయువేగంతో వచ్చిన ఓ బస్సు స్కూటర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. అయితే అదే క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులు రెప్పపాటులో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.