తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జహీరాబాద్ మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంట్లో కార్మికుడి మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 6
ఆగస్టు 2026
జహీరాబాద్ మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంట్లో కార్మికుడి మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జహీరాబాద్ మహీంద్రా ట్రాక్టర్స్ ప్లాంట్లో కార్మికుడి మృతి
జులై 2026
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.. కార్మికుడి మృతి ధృవీకరించబడింది
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కోక్ ఓవెన్ బ్యాటరీ విభాగంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. మృతుడు కాంట్రాక్ట్ కార్మికుడు అనంత్ బార్వే అని సమాచారం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.