ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు విషాదంగా మారాయి. స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి, యువకుడు భారీ అలల్లో గల్లంతయ్యారు. ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఎగసిపడిన కెరటం ఈ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Visakhapatnam: ఎగసిపడ్డ అల.. ఆనందించేలోపే.. ఇద్దరి ఉసురు తీసింది..! | నిజం