తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్.. ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Vishal: విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే.. విశాల్ ఆసక్తికర కామెంట్స్.. ధృవీకరించబడింది
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న విశాల్ తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అలాగే తమిళనాడు రాజకీయాల్లో సొంత పార్టీ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్ ప్రస్థానం గురించి పంచుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.