ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విస్తారంగా వానలు.. పొంగుతున్న వాగులు.. వరదతో ప్రాజెక్టులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 3
జులై 2026
విస్తారంగా వానలు.. పొంగుతున్న వాగులు.. వరదతో ప్రాజెక్టులు 2 మూలాలు
రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మూడు రోజులుగా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పలుచోట్ల తాత్కాలిక రోడ్లు తెగిపోవడం.. లోలెవల్‌ వంతెనల పైనుంచి వరద పారుతుండటంతో చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాలు ఉప్పొంగుతున్నాయి.
మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మెండుగా వానలు.. నిండుగా ప్రాజెక్టులు! Sakshi heavy rains: ప్రాజెక్టులకు ‘జల’కళ Eenadu ఒడువని వాన Andhrajyothy జంటకు జలకళ Namasthe Telangana ఆ జలం.. ఇక్కడ అందించేనా ఫలం Eenadu
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విస్తారంగా వానలు.. పొంగుతున్న వాగులు.. వరదతో ప్రాజెక్టులు | నిజం