ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్-2026లోనారాయణ విద్యార్థి శ్రేష్ఠ్ సురయకు స్వర్ణ పతకంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్కొలంబియాలోని బొగోటా నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (ఐపీహెచ్ఓ) 2026లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి శ్రేష్ఠ సురయ సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ దేశాల మేధావులతో పోటీపడి, భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన శ్రేష్ఠ్ సురయ అద్భుత ప్రతిభతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.ఈ ఏడాది అంతర్జాతీయ పోటీలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలోని ఐదుగురు సభ్యులూ […] The post విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

విశ్వవేదికపై రెపరెపలాడిన భారత కీర్తిపతాకం | నిజం