తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
వోక్స్‌వ్యాగన్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్: 160 కిమీ రేంజ్, స్మార్ట్ ఈ-బైక్స్ విశేషాలు తెలుసా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్, తన కార్లలో అందించే అద్భుతమైన భద్రతా సాంకేతికతను ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిళ్ల ప్రపంచంలోకి తీసుకువచ్చింది. జర్మనీకి చెందిన 'n+' సంస్థతో కలిసి స్పోర్ట్, క్రాస్‌ఓవర్ అనే రెండు మోడళ్లను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. సాధారణ ఈ-బైక్‌లకు భిన్నంగా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్ల విశేషాలను తెలుసుకుందాం!
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.