తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అన్ని రకాల ప్రభుత్వ పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారితోపాటు వృద్ధాప్య పెన్షన్‌కూ అవకాశం కల్పించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ముదిగొండ మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేపట్టారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.