ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందిడిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కఖమ్మంలో గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభంనవతెలంగాణ-కొణిజర్లవ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిం చినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. […] The post వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం | నిజం