తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
- Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..? 2 మూలాలు
జులై 2026
Watch: ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగుపాము.. చివరకు ఏం జరిగిందో తెలుసా..? 2 మూలాలు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్టార్-1లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లో కనిపించిన నాగుపాము ఒక్కసారిగా గర్భగుడిలోకి చేరడంతో భక్తులు, ఆలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ కిరణ్ ఘటనాస్థలికి చేరుకుని, అత్యంత విషపూరితమైన ఇండియన్ స్పెక్టాకిల్డ్ కోబ్రాను సురక్షితంగా రెస్క్యూ చేశారు. దీంతో ఆలయ అర్చకులు, భక్తులు ఊపిరి పీల్చుకుంటూ స్నేక్ క్యాచర్ బృందాన్ని అభినందించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.