ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెళ్లి చేసుకోవాలని కోరిన ప్రియురాలితో జరిగిన గొడవ అనంతరం ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ప్రియురాలిని బైక్‌పై సుమారు 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. బైక్‌ అదుపుతప్పి కిందపడటంతో స్థానికులు ఇద్దరినీ రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Watch: బెడిసి కొట్టిన ప్రేమ యవ్వారం.. ప్రియురాలిని బైక్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు! చితకబాదిన జనాలు | నిజం