తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: కేవైసీ కోసం ఇంత బలవంతమా..? స్కాన్ చేయాలంటే కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్నా అలాంగ్ మరోసారి తనదైన హాస్య శైలితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. బయోమెట్రిక్ కేవైసీ వెరిఫికేషన్‌లో ఎదురవుతున్న ఓ సమస్యను చూపిస్తూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సాంకేతికతలో సమ్మిళితత్వం, ఈశాన్య భారతీయుల ముఖ లక్షణాలపై ఉన్న మూసధోరణుల అంశాన్ని ఈ వీడియో మరోసారి తెరపైకి తెచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.