తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..! 2 మూలాలు
జులై 2026
Watch: లోట్టలేసుకుని పానీపూరీలు, సమోసాలు తింటున్నారా.. ఒక్క క్షణం ఇది చూడండి..! 2 మూలాలు
హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి పేరు బోర్డు లేకుండా రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు గుర్తించారు. పానీపూరీలు, సమోసాలను భారీ స్థాయిలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వాటిని నగరంలోని పలు బండ్లకు సరఫరా చేస్తున్న ఈ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.