తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: మాటల్లో పెట్టి.. భలే మాయం చేశారు..! రెప్పపాటులో గోల్డ్ చైన్ చోరీ.. షాకింగ్ వీడియో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ నగల దుకాణంలో జరిగిన చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు అత్యంత చాకచక్యంగా దొంగతనానికి పాల్పడ్డారు. దుకాణ సిబ్బంది దృష్టి మరల్చి పది గ్రాముల బంగారు గొలుసును అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డవడంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.