ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చైనా మెట్రోలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. బకెట్ల నుంచి డజన్ల కొద్దీ ఈల్ చేపలు బయటపడి కంపార్ట్‌మెంట్‌లో పాకాయి. పాముల్లా కనిపించడంతో ప్రయాణికులు మొదట ఆందోళనకు గురయ్యారు. అయితే, ఇంతలోనే తేరుకుని, ప్రయాణికులు సమష్టిగా చేపలను తిరిగి కంటైనర్లలోకి చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్! | నిజం