తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: పిల్లను కాపాడుకోవడానికి నాగుపాముతో పోరాడిన తల్లి కోడి.. కానీ చివరకు ఇలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పామును చూస్తేనే మనుషుల గుండెలు గుబెలుమంటాయి. అలాంటిది ఒక మూగజీవి తన బిడ్డను కాపాడుకోవడానికి సాక్షాత్తూ కాలనాగుతోనే పోరాటానికి దిగింది. పిల్లను కాపాడుకోవడానికి ఒక తల్లి కోడి చేసిన వీరోచిత పోరాటం స్థానికులను కంటతడి పెట్టించడమే కాకుండా, భయాందోళనకు గురిచేసింది. ఈ కన్నీటి సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో వెలుగు చూసింది. తన పిల్లను కాపాడుకోవటానికి పాముతో పారాడిన తల్లి కోడి చివరకు ఓడిపోయింది. అసలు ఏం జరిగిందంటే..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.