తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: స్వీట్ షాపుపై అధికారులు రైడ్.. కల్తీ స్వీట్ తినేందుకు యజమాని నిరాకరణ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: స్వీట్ షాపుపై అధికారులు రైడ్.. కల్తీ స్వీట్ తినేందుకు యజమాని నిరాకరణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- Watch: స్వీట్ షాపుపై అధికారులు రైడ్.. కల్తీ స్వీట్ తినేందుకు యజమాని నిరాకరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: స్వీట్ షాపుపై అధికారులు రైడ్.. కల్తీ స్వీట్ తినేందుకు యజమాని నిరాకరణ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
UP sweet shop owner | ఒక స్వీట్ షాపులో కల్తీ, నాసిరకం స్వీట్లు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆ షాపుపై రైడ్ చేశారు. కల్తీ, నాసిరకం స్వీట్లను గుర్తించారు. ఒక స్వీట్‌ను తినమని షాపు యజమానిని పోలీస్ అధికారి కోరగా అతడు నిరాకరించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.