తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: తుపాకులు వదిలి, ఫ్యాషన్ ర్యాంప్‌పై మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు.. వీడియో వైరల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: తుపాకులు వదిలి, ఫ్యాషన్ ర్యాంప్‌పై మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు.. వీడియో వైరల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- Watch: తుపాకులు వదిలి, ఫ్యాషన్ ర్యాంప్‌పై మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు.. వీడియో వైరల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: తుపాకులు వదిలి, ఫ్యాషన్ ర్యాంప్‌పై మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు.. వీడియో వైరల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాధారణంగా మావోయిస్టు లేదా నక్సలైట్ అనే పదం వినగానే దట్టమైన అడవులు, చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు కలిగిన పోరాట యోధుల చిత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో గురువారం కనిపించిన దృశ్యాలు ఆ పాత భావనను పూర్తిగా తుడిచిపెట్టాయి. ఒకప్పుడు బస్తర్ అడవులను ఏలిన మాజీ మహిళా నక్సలైట్లు ఇప్పుడు సమాజ మూలస్రవంతిలో కలసిపోయి, మోడల్స్‌లా మారిన అరుదైన ఘట్టం ఇక్కడ ఆవిష్కృతమైంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.