తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Watch: వామ్మో.. ఇంత పెద్ద బండరాయి! బస్సును ఢీకొట్టిన భయానక దృశ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొండపై నుంచి ఒక్కసారిగా భారీ బండరాయి దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన నేపాల్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే వైరల్ వీడియోకు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం, తేదీ, బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇప్పటివరకు స్పష్టత లేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.