ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Vande Bharat Sleeper: ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ఫస్ట్ ఏసీ కోచ్‌ లగ్జరీ మేకోవర్‌తో అద్దిరిపోతోంది. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే ఇంటీరియర్స్, విశాలమైన కేబిన్లు, ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ కోచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి ప్రయాణాలకు సరికొత్త అనుభూతిని అందించనున్న ఈ వందే భారత్ స్లీపర్‌పై ప్రయాణికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముంబై–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు సేవలు త్వరలోన ప్రారంభంకానున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Watch: వావ్ అద్దిరిపోయే లుక్ .. కొత్త వందే భారత్ స్లీపర్ ఫస్ట్ ఏసీ లుక్ చూశారా..? | నిజం