తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం! 2 మూలాలు
ఆగస్టు 2026
Watch: వరలక్ష్మి వ్రతం వేళ విరబూసిన బ్రహ్మ కమలాలు.. కాకినాడ జిల్లాలో అరుదైన దృశ్యం! 2 మూలాలు
సాధారణంగా బ్రహ్మ కమలాలు హిమాలయాల్లో పూస్తాయి. జనాలు వీటిని ఎక్కవగా సినిమాల్లోనే చూసి ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పవిత్రమైన అరుదైన పుష్పాలు కాకినాడ జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. శంఖవరానికి చెందిన ఓ ఫ్యామిలీ నాటిని మొక్కకు సరిగ్గా శ్రావణ మాసంలోనే పూలు వికసించడంతో ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.