తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి
తాజాప్రస్తుత స్థితి: Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 4
ఈరోజు కొత్తగా · 14 జులై, 2026
- Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి 2 మూలాలు
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి 2 మూలాలు
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్‌లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు NTV Telugu Indian crew member: హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి Eenadu హర్ముజ్ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు! Sakshi హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి.. Andhrajyothy Donald Trump: చమురు రవాణాపై ట్రంప్ కొత్త ప్లాన్.. హోర్ముజ్ గుండా వెళ్లే కార్గోపై 20% వసూలు! News18 Telugu
యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్‌లు మళ్లీ దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్ నౌకాశ్రయాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా, హర్మూజ్ జలసంధిలో రెండు యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్‌వాసులు గాయపడ్డారు. ఈనేపథ్యంలో హర్మూజ్‌లో నౌకల రాకపోకలను నిర్బంధిస్తున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు వెల్లడించారు. The post యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడులు..భారతీయుడు మృతి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.