తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో భారీ విధ్వంసం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో భారీ విధ్వంసం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో భారీ విధ్వంసం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
యూరప్‌ను వణికిస్తున్న కార్చిచ్చులు.. ఫ్రాన్స్, స్పెయిన్‌లో భారీ విధ్వంసం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యూరప్ ప్రస్తుతం ఎన్నడూ లేని స్థాయిలో కార్చిచ్చుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు తీవ్ర అగ్నిప్రమాదాలతో అల్లాడుతున్నాయి. ఇప్పటికే లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధం కాగా, సుమారు 3 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. మండుతున్న ఎండలు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలిక కరువు పరిస్థితులు ఈ మంటల తీవ్రతను మరింత పెంచుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.