తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 4
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్ ధృవీకరించబడింది
జులై 2026
యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్ ధృవీకరించబడింది
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగ యువత సమస్యలు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను ప్రధాన అజెండాగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ సరూర్‌నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సును నిర్వహించింది. ఈ సభకు మాజీ మంత్రి కేటీఆర్ భారీ కాన్వాయ్‌తో బయలుదేరగా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..యువత పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. The post యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి: కేటీఆర్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.