ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
  • ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
India vs Zimbabwe 1st T20 Live Cricket Score: భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 11 మ్యాచ్‌లు గెలిచింది. జింబాబ్వే కూడా భారత్‌ను మూడుసార్లు ఓడించింది. 2024 జులైలో హరారేలో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చివరిసారిగా భారత్‌ను మూడు పరుగుల తేడాతో ఓడించింది. ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో జరిగింది. చెన్నైలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ZIM vs IND T20 Live Score: సర్పంచ్ సాబ్ కెప్టెన్సీలో తొలి విజయం దక్కేనా.. మరికొద్దిసేపట్లో టాస్.. | నిజం